మానసిక దృఢత్వంతోనే ఆరోగ్యం *శ్రీశ్రీ
*మానసిక దృఢత్వంతోనే ఆరోగ్యం* *శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ ఉద్బోధ* బెంగళూరు: ప్రతి ఒక్కరికీ మానసిక దృఢత్వం అవసరమని బెంగళూరులోని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ ఉద్బోధించారు. సోమవారం నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఒక సందేశమిచ్చారు. ‘కొవిడ్ మహమ్మారితో పలువురు తమ ఆప్తులు, బంధుమిత్రులను కోల్పోయి ఇళ్లలో 4 గోడల మధ్య బందీలుగా మారిపోయారు. ఆందోళన, బాధ, ఆవేదన కలిసి ఉన్న ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే మనం మానసికంగా…