Society
నేటి సమాజం సమాజం అనగానే ముందు మూడు విషయాలు గుర్తుకువస్తాయి. అవి మంచి, చెడు, పరువు. ఈ మూడు విషయాలు మీద తిరుగుతూ ఉంటుంది. మంచి చేసినా, చెడు చేసినా సమాజం తీరు మాత్రము మారదు. ఎందుకంటే మంచి చేసినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు చాలా తక్కువుగా ఉంటారు. అదే చెడు చేసినప్పుడు చిన్న ,పెద్ద అని తేడా లేకుండా బయటికి వచ్చి మరి నువ్వు చేసింది తప్పు అని చెప్తారు. ఇంకా దిగజారే పనులు చేసినప్పుడు సమాజంలో…