Corona: టీకానే రక్ష
*Corona: టీకానే రక్ష* *రెండు డోసులు పొందినవారిలో వైరస్ ప్రభావం తక్కువ* *కరోనా సోకినా త్వరగా కోలుకుంటున్నారు* *వైద్యనిపుణుల వెల్లడి* అమరావతి: వైరస్ బాధితులకు టీకాలు రక్షణ...
*Corona: టీకానే రక్ష* *రెండు డోసులు పొందినవారిలో వైరస్ ప్రభావం తక్కువ* *కరోనా సోకినా త్వరగా కోలుకుంటున్నారు* *వైద్యనిపుణుల వెల్లడి* అమరావతి: వైరస్ బాధితులకు టీకాలు రక్షణ...
*అత్యవసర ప్రయాణానికి ఈ-పాస్* కర్ఫ్యూ అమల్లో ఉన్న సమయంలో అత్యవసరమై ప్రయాణించే వారి కోసం ఈ-పాస్ విధానాన్ని సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్...
*మీ క్షేమమూ.. మాకు ముఖ్యమే* *ఉద్యోగుల కోసం అన్ని వసతులతో క్వారంటైన్ కేంద్రాలు* *ఆసుపత్రులతో ముందస్తు ఒప్పందాలు* *కొవిడ్ బారిన పడిన వారికి అండగా నిలుస్తున్న ఐటీ...
వ్యాసకర్త: డా. కె.ఐ. వరప్రసాద్ రెడ్డివ్యవస్థాపక ఛైర్మన్, శాంతా బయోటెక్నిక్స్ లి.. కరోనా వాక్సిన్ మీ చేతుల్లోనే ఉంది.. ‘‘ఆరోగ్యమే మహాభాగ్యం’’ - చిన్నప్పటి నుంచి వింటూన్న...
ఐసీఈఏ సూచనలు దేశమంతా ఆక్సిజన్ వినియోగం పెరిగింది. కొవిడ్ రోగుల అవసరాలకు సరిపడా మెడికల్ ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో, గాలిలో నుంచి ఆక్సిజన్‌ను అందించే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల(ఓసీ)ను...
రష్యా టీకాపై కోటి ఆశలుస్ఫుత్నిక్ శ్రేణిలో మరో వ్యాక్సిన్వాడకానికి క్యూ కట్టిన దేశాలు మాస్కో: ఒకే ఒక్క డోస్‌తో కొవిడ్ ఆటకట్టుకు దారి తీసే రష్యా వ్యాక్సిన్...
*భూకంపలేఖినిలతో ముందస్తు హెచ్చరికలు* *ఉత్పాతాలపై అత్యంత కచ్చితత్వంతో సమాచారం* *దేశంలోనే తొలిసారి అభివృద్ధి చేసిన ఎన్‌జీఆర్‌ఐ* *‘ఈనాడు’తో సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పూర్ణచంద్రరావు* హైదరాబాద్: హిమాలయాల్లో...
*ఆన్‌లైన్‌లోనే పోలీస్ విచారణ* *అందుబాటులోకి ‘ఐ-వెరిఫై’ విధానం* *ప్రారంభించిన డీజీపీ మహేందర్‌రెడ్డి* హైదరాబాద్: తెలంగాణ పోలీ స్‌శాఖ మరో వినూత్న విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. పోలీస్ విచారణ...
*గాలి ద్వారా కరోనా వ్యాప్తి!* *విస్మరిస్తే విజృంభణ తప్పదు* *శాస్త్రవేత్తల హెచ్చరిక* దిల్లీ: గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతున్నట్లు అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టం చేసింది....