కష్టాలు తీర్చే కాలభైరవుడు.. ఈ స్త్రోత్రం చదివితే.. దరిద్రం పారిపోతుంది..!
ప్రతి రోజు ఉదయం నిద్రలేవగానే కాలభైరవ మంత్రాన్ని పఠిస్తే ఏది కోరుకుంటే అది మన వశమవుతుందని పురాణాలు చెపుతున్నాయి .
కపాలీ కుండలీ భీమో భైరవో భీమవిక్రమః
వ్యాలోపవీతీ కవచీ శూలీ శూరః శివప్రియాః
ఏతాని దశ నామాని ప్రాతరుత్ధాయ యః పఠేత్
భైరవీ యాతనానస్యాద్ భయం క్యాపి న జాయతే
కాలభైరవుని మంత్రాలు జపిస్తే మీ కష్టాలు తొలగిపోతాయి . కాలభైరవుడు అంటే శివుడి యొక్క భయంకరమైన రూపం . కాల అనే పదానికి శివుడు వలసవాది అనే అర్థం ఉంది . అదే విధంగా భైరవ అనే పదానికి అత్యంత భయంకరమైన రూపం అని అర్థం .
ఆ రూపం భయంకరమైనది అయినప్పటికీ ఈశ్వరుడు తన భక్తుల పట్ల చాలా దయగలవాడు . అతడిని కొలిచేవారి కోరికలను తీరుస్తూ వారికి అనేక ప్రయోజనాలు కలిగిస్తాడని చాలా మంది భక్తులు నమ్ముతారు .
కాలభైరవ అష్టకమ ఓం .. శనైశ్చ . రాయనమ
దేవ రాజ సేవ్య మాన పావనాంఘ్రి పంకజం ,
వ్యాళ యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం |
నారదాది యోగిబృంద వందితం దిగంబరం ,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||1||
భాను కోటి భాస్వరం భవాబ్ది తారకం పరం ,
నీల కంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనం |
కాల కాల మంబుజాక్ష మక్ష శూల మక్షరం ,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||2||
శూలటంక పాశదండ పాణిమాది కారణం ,
శ్యామ కాయ మాది దేవ మక్షరం నిరామయమ్ |
భిమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం ,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||3||
భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం ,
భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం ,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||4||
ధర్మ సేతు పాలకం త్వధర్మమార్గ నాశకం ,
కర్మ పాశ మోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణ శేశపాశశోభితాంగ మండలం ,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||5||
రత్న పాదుకాప్రభాభిరామ పాద యుగ్మకం ,
నిత్య మద్వితీయమిష్ట దైవతం నిరంజనం |
మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్రమోక్షణం ,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||6||
అట్టహాసభిన్న పద్మజాండకోశసంతతిం ,
దృష్టిపాతనష్ట పాపజాలముగ్రశాశనమ్ |
అష్టశిద్ధిదాయకం కపాలమాలికంధరం ,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||7||
భూతసంఘనాయకం విశాలకీర్తి దాయకం ,
కాశివాసిలోకపుణ్య పాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం ,
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||8||
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం ,
జ్ఞాన ముక్తి సాధనం విచిత్రపుణ్య వర్ధనమ్ |
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం ,
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధం ధ్రువమ్ ||9||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ||
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్