137 ఏళ్ళు గా నిర్మాణంలో ఉన్న కట్టడం..!
Teluguwonders: ఆ నగరంలో నిర్మించబడిన క్రైస్తవ ఆలయం ఒక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది ఆ కట్టడాన్ని చూడడానికి అనేక మంది పర్యాటకులు వస్తుంటారు.అయితే 137 ఏళ్ల తర్వాత ఈ కట్టడం గురించిన ఒక నిజం బయటపడింది దాంతో అధికారులు తల పట్టుకున్నారు వివరాల్లోకి వెళితే .. 🔴అసలు ఏమైంది ఆ కట్టడానికి..: స్పెయిన్ దేశంలోని బార్సిలోనా నగరంలో ఉన్న సగరాడా ఫమిలా సుప్రసిద్ధ క్రైస్తవ ప్రార్ధనా మందిరం. 2005లో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. రోజూ…