అతడు చేసిన తప్పుకు 160 ఏళ్ల జైలు శిక్ష..?!!

చేసిన తప్పు నిరూపించబడడంతో చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 160 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇండియా లో కాదు లేండి..ఇండియానా లో .160 ఏళ్ల జైలు శిక్ష..అయ్యో అనుకుంటున్నారా.. అతడు చేసిన తప్పేంటో తెలిస్తే.. ఇది కూడా తక్కువే అంటారు… సమాజంలో రానురాను పెరిగిపోతున్న దారుణానికి ఇది ఒక పరాకాష్ట. వివరాల్లోకి వెళ్తే : ఇండియానాకు చెందిన 34 ఏళ్ల నికోలస్ త్రాష్ అనే వ్యక్తికి అక్కడి న్యాయస్థానం 160 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ…

Read More