
10th అర్హతతో “మజగావ్ డాక్ షిప్”..లో 1980 ఉద్యోగాలు…!!!
Teluguwonders: ముంబై లోని “Mazagon Dock Ship” బిల్డర్స్ లిమిటెడ్ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఒప్పంద ప్రాతిపదికన 1980 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలని భర్తీ చేయనుంది. అందుకు గాను ధరఖస్తులని కోరుతోంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే.. విభాగాల వారీగా : కంప్రెషర్ అటెండెంట్, కార్పెంటర్ ,ఏసీ రిఫ్రిజిరేటర్ మెకానిక్, డీజిల్ క్రేన్ ఆపరేటర్ , ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్, ఫిట్టర్ ,మిషినిస్ట్ , ఫైర్ ఫైటర్…