నేడు జరుగనున్న 5వ రోజు సచివాలయ పరీక్షలు

Teluguwonders: కేటగిరీ-2 ఉద్యోగాలకు ఉదయం సెషన్‌లో, కేటగిరీ-3 ఉద్యోగాలకు మధ్యాహ్నం సెషన్‌లో పరీక్షలు జరుగనున్నాయి. సాయంత్రానికి ప్రాథమిక ‘కీ’ వెల్లడి అవ్వనుంది.AP Grama Sachivalayam Recruitment 2019 ఏపీలో 1.26 లక్షల గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నియమాకాల్లో భాగంగా ఐదోరోజు (సెప్టెంబరు 7) ఇంజినీరింగ్ అసిస్టెంట్, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. 💥15,159 ‘సచివాలయ’ ఉద్యోగాల భర్తీకి నేడు జరుగనున్న రాతపరీక్షలు : ఏపీలో ఏర్పాటుకానున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో…

Read More