అమ్మాయిలు అందంగా ఉంటే పన్ను!!

సాధారణం గా ఫైన్లు ఎందుకు వేస్తారు..ఏదైనా తప్పు చేసినందుకు వేస్తారు. 👉 హెల్మెట్ పెట్టుకోలేదని.. సీటు బెల్ట్ పెట్టుకోలేదని..నో పార్కింగ్ ప్లేస్ లో వాహనాలు పార్కు చేసారని. ట్రిఫుల్ రైడింగ్కు.. రాంగ్ రూట్లో వాహనాలు నడుపుతున్నారని ఫైన్ వేయటం తెలిసిందే. అది మాములే. 🔴కొత్త రకం ఫైన్ ఇది : అందుకు భిన్నంగా ఎప్పుడూ ఎక్కడా వినని విధంగా కొత్త రకం ఫైన్ వేసాడు.దాని వల్ల అతని టోపీ కే ముప్పొచ్చింది. 🔴వివరాల్లోకి వెళ్తే : అందంగా ఉందన్న…

Read More