ట్రాఫిక్ పోలీసుపై చెప్పుతో దాడి..చేసిన వ్యక్తి…

Teluguwonders: ద్విచక్ర వాహనదారుడిని హెల్మెట్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించినందుకు ట్రాఫిక్ పోలీసుపై చెప్పుతో దాడి చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 💥వివరాల్లోకి వెళ్తే : రోడ్లు బాగోలేవు, ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా సరిగా పనిచేస్తలేవు.. కానీ చలానా రాస్తావా అంటూ ఓ సామాన్యుడు పోలీసులపై తిరుగబడ్డాడని పేర్కొంటూ ఓ వీడియో పోస్ట్ అయింది. ఈ వీడియోపై వాహనాలున్న నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి మోటారు వాహనాల సవరణ చట్టం అమల్లోకి…

Read More