A young man took Hinduism for a loving young woman

ప్రేమించిన యువతి కోసం హిందువు గా మారిన యువకుడు..మెచ్చుకున్న సుప్రీం కోర్ట్

Teluguwonders: ప్రేమకోసం హిందువుగా మారిన ముస్లిం.. ప్రేమించిన యువతి కోసం హిందువుగా మారిన యువకుడిపై సర్వోన్నత న్యాయస్థానం ప్రశంసలు కురిపించింది. సామ్యవాదానికి ఇలాంటి వివాహాలు తోడ్పడతాయని వెల్లడించింది. 🔴యువతి తండ్రి ఫిర్యాదు : తాను ప్రేమించిన హిందూ అమ్మాయి కోసం మతం మారిన ఓ ముస్లిం యువకుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే, ఇది ఆ యువతి కుటుంబానికి నచ్చలేదు. దీంతో ఆ యువకుడికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. మతాంతర వివాహాల పేరుతో మహిళల అక్రమ రవాణా…

Read More