భక్తులకు షాకింగ్ న్యూస్ : దేవుడి హారతిని కళ్ళకు అద్దుకోకూడదు…!!!

గుడికి వెళ్లినా.. ఇంట్లో పూజలు చేసినా.. పూజ అనంతరం దేవుడికి హారతి ఇవ్వడం ఆనవాయితీ. తర్వాత ఆ హారతిని మనం కళ్లకు అద్దుకుంటాం. కానీ… ఆ హారతిని కళ్లకు అద్దుకోవద్దట. ఆశ్చర్యంగా ఉంది కదా. ఎప్పుడు గుడికి వెళ్లినా… దేవుడిని మొక్కిన తర్వాత హారతి కళ్లకు అద్దుకోవడం అలవాటు. ఇంట్లో పూజలు చేసినా కూడా హారతిని కళ్లకు అద్దుకుంటాం. అయితే.. ఆ హారతిని ఎందుకు కళ్లకు అద్దుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.దేవుడికి ఇచ్చే మంగళహారతి అనేది దృష్టి…

Read More