హ్యాపీ గా ఉన్నా ‘మెగా హీరో’
యువ కధనాయకుడు అల్లు శిరీష్ నటించిన చిత్రం ‘ ఎబిసిడి ‘ . సురేష్ ప్రొడక్షన్ అధినేత డి. సురేష్ బాబు సమర్పణ లో మధుర ఎంటర్టైన్మెంట్ , బిగ్ సినిమాస్ పథకాల పై తెరకెక్కిన చిత్రం ” ఎబిసిడి ” . సంజీవ్ రెడ్డి దర్శకుడి గా పరిచయమైన ఈ సినిమాను శ్రీధర్ రెడ్డి ,యాష్ రంగినేని నిర్మించారు. మే 17 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల ఐనది. సినిమా సక్సెస్ ను యూనిట్ సెలెబ్రెట్…