సినీ నటుడు రాజ్ తరుణ్ ఆక్సిడెంట్ కేసులో ట్విస్ట్

Teluguwonders: రెండు రోజుల క్రితం హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగి పరిధిలోని అల్కాపూర్ వద్ద రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అదే సమయంలో సీసీ టీవీ పుటేజ్‌ కూడా బయటకు వచ్చింది. అందులో కారు దిగి రాజ్ తరణ్‌ పారిపోతున్నట్లుగా స్పష్టం కావడంతో ఇది పెద్ద దుమారం క్రియేట్ చేసింది. రాజ్ తరుణ్ ఎందుకలా పారిపోయాడు. అంత అవసరం ఏమొచ్చింది? అనే విషయమై చర్చలు నడిచాయి. ఇంతలో తాజాగా రాజ్ తరుణ్ యాక్సిడెంట్…

Read More