కేసీఆర్ చేతుల మీదగా ప్రారంభమవుతున్న అమెజాన్ సరికొత్త భవనం

Teluguwonders: ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉండి ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారా అని ఎదురు చూసిన నానక రాం గూడ లోని అమెజాన్ అతి పెద్ద భవనం ఈ రోజే ప్రారంభం జరుగుతోంది .అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే అనేక గుర్తింపు తెచ్చుకున్న మన హైదరాబాద్ ఇప్పుడు మరో కీర్తిని సొంతం చేసుకోబోతోంది. ఈ కామర్స్ రంగం లో అగ్రగామిగా ఉన్న అమెజాన్ సంస్థ అతిపెద్ద కార్యాలయం ఇప్పుడు హైదరాబాద్ లో మొదలుకానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ…

Read More