అమెజాన్ ఆఫర్ : ఉద్యోగం మానేస్తే 7లక్షల 4 వేల రూపాయలు …

ఆ ఆఫర్ మనకి కాదండి,అమెజాన్ కంపెనీ ఉద్యోగులకే. ఔను..అమెజాన్ కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. 👉ఉద్యోగం మానేసి అమెజాన్ ప్యాకేజింగ్ డెలివరీ entrepreneuer ‘s గా మారాలనుకునే వారికి పది వేల డాలర్ల(రూ. 7 లక్షల 4 వేలు) నగదును అందిస్తామని ప్రకటించింది. ఈ ఏడాది ఇన్‌సెంటివ్స్‌తో పాటు entrepreneuer’s గా మారాలనుకునే వారికి మూడు నెలల జీతాన్ని అదనంగా ఇవ్వనున్నట్టు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవ్ క్లార్క్ తెలిపారు. కాగా, 👉ఇప్పటికే అమెజాన్…

Read More