American pornstar jessica james death

అమెరికన్ పోర్న్‌స్టార్ jessica james మృతి.. విషాదంలో ఇండస్ట్రీ

Teluguwonders: అమెరికాకు చెందిన పోర్న్ స్టార్ జెస్సికా జేమ్స్ తన నివాసంలో గురువారం మృతిచెందారు. గురువారం ఇంటికి వచ్చిన భర్త గదిలోకి వెళ్లి చూడగా జెస్సికా నిర్జీవంగా పడి ఉంది. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు.జెస్సికా జేమ్స్ మృతి పట్ల పలువురు పోర్న్‌స్టార్స్ సంతాపం తెలుపుతున్నారు. 🔵జెస్సికా జేమ్స్ : శాన్ ఫెర్నాండో వ్యాలీలో నివాసముంటున్న అమెరికాకు చెందిన పోర్న్ స్టార్ జెస్సికా జేమ్స్(43) చనిపోయారు. జెస్సికా గురువారం మృతిచెందినట్లు ఆమె భర్త తెలిపారు. జెస్సికా…

Read More