సృష్టి రహస్యాన్ని ఆ ప్రాణి తిరగ రాసింది..

ఔను.. సృష్టి రహస్యాన్ని ఆ ప్రాణి తిరగ రాసింది. ఏదో పాత పాట లో చెప్పినట్టు “తల్లితండ్రి ఒకరినొకరు తాకనిచో.. నీవు లేవు.. నేను లేను.. ఈ జగమే లేదులే.. “అనే ఈ పాటను మీరు వినే ఉంటారు.సృష్టి రహస్యాన్ని వివరిస్తూ పాటను రాశారా రచయిత. 👉మనుషులయినా, జంతువులయినా.. ఏదైనా ఓ ప్రాణికి జన్మనివ్వాలంటే స్త్రీ, పురుష జీవుల కలయిక జరగాల్సిందే. 🔴ప్రపంచంలో మొట్టమొదటిసారి: ఈ రూల్ ని అధిగమించి స్త్రీ, పురుషుల కలయిక జరగకుండా ఒక…

Read More