అనుష్క నటించాల్సిన చిత్రం లో…‘ మాజీ సీఎం భార్య..’సంహారిణి’గా

Teluguwonders: కన్నడ నటి రాధికా కుమారస్వామి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘దమయంతి’. ఇది తెలుగులో ‘సంహారిణి’ పేరుతో విడుదలవుతోంది. న‌వ‌ర‌స‌న్ ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. 🔥‘సంహారిణి’ టీజ‌ర్ : శ్రీ ల‌క్ష్మి వృషాద్రి ప్రొడ‌క్షన్స్ స‌మ‌ర్పణ‌లో జీఈ గీతా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, శుక్రవారం ‘సంహారిణి’ టీజ‌ర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో రాధికా చాలా గంభీరంగా కనిపిస్తున్నారు. ఇంచుమించుగా ‘అరుంధతి’ స్థాయిలోనే టీజర్ కనిపిస్తోంది. కానీ, విలన్ పాత్ర…

Read More

నిశ్శబ్దంగా…11న ఫస్ట్ లుక్ ..!!

Teluguwonders: నాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిపోయింది -అనుష్క. లేడీ ఓరియంటెడ్‌గా ఆమె చేసిన చిత్రాలు మంచి విజయాలందుకున్నాయి. అనుష్క ప్రధాన పాత్రలో వస్తోన్న మరో చిత్రం -నిశ్శబ్ధం. కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్నారు. పోస్టర్ లుక్‌తో ఆసక్తి రేకెత్తించిన చిత్రం ఫస్ట్ లుక్ కోసం అభిమానులంతా నిశ్శబ్ధంగా ఎదురు చూస్తున్నారు. ఆ నిశ్శబ్ధాన్ని చేధించటానికి చిత్రబృందం ముహూర్తం పెట్టేసుకుంది. సెప్టెంబర్ 11న…

Read More