RRR సినిమా… విభేదాలు!!

ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ హైప్ ఉండటంతో కొందరు వ్యక్తులు కావాలనే కొన్ని వార్తలు పుట్టించి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు అని మొన్నటి వరకూ అనుకున్నారు. కానీ షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుండి అన్ని అపశకునాలే కనిపించడం తో ఇక షూటింగ్ ని నిలిపివేయనున్నట్టుగా తెలుస్తుంది… 🔶దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి జక్కన్న ఈ సినిమాను ప్రకటించాడో అప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఉత్కంఠ మొదలైంది. బాహుబలి…

Read More