
పెరుగు ని ప్రతీ రోజు తినవచ్చా..పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు..
Teluguwonders: పెరుగు లేకుండా భోజనం అనేది అసంపూర్ణం..అలాంటి భోజనం అసలు ఊహించలేం. పంచభక్ష పరమాన్నం పెట్టినా చివర మాత్రం పెరుగు ఉండాల్సిందే. భోజనం చివరలో ఒక ముద్ద పెరుగన్నం తింటే ఆరోగ్య సమస్యలు దగ్గరకి రావని ఆయుర్వేదం చెబుతుంది. ఆహార పదార్థాలలో దీనిని ‘ఆమృతం’తో పోలుస్తారు. మన దేశంలో పెరుగు సంపూర్ణాహారం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పెరుగు గురించి ఈ విషయాలు తెలిస్తే .. ఇష్టం లేనివారుసైతం తప్పక పెరుగు తింటారు. 1. పెరుగు ఎలాంటి వాతవ్యాధినైనా…