Bigg Boss 3: Wild Card

బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చు రావడం లేదా ?

Teluguwonders NEWS: తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 ఇప్పటి హాఫ్ సెంచరీ దాటేసింది. ఈసారి శని, ఆదివారాల్లో నాగార్జున కాస్త ఆవేశంగా కనిపించారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ లో జరగని ఉద్రిక్తత ఈ వారం నెలకొంది. ఒక టాస్క్ లో చెత్త పర్ఫామెన్స్ చేసిన పునర్నవి, మహేష్, శ్రీముఖి లకు షూ క్లీన్ చేయాల్సిందిగా బిగ్ బాస్ చెప్పారు. కానీ ఆ పనిష్మెంట్ ని మహేష్, పునర్నవి వ్యతిరేకించారు. గలీజుగా షూ క్లీన్…

Read More