Bigg Boss Episode 51 : ఇది అలీ ఎలిమినేషనా.. సంతాప సభా: శ్రీముఖి ఫైర్

Teluguwonders: Bigg Boss Episode 51 Highlights: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా 50 ఎపిసోడ్‌లను పూర్తి చేసి సోమవారం నాటితో 51వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం. 💥శిల్పా చక్రవర్తి ఆధ్వర్యంలో గత వారం ఎలిమినేషన్ ప్రాసెస్..- అలీ ఎలిమినేట్ : ఆమె ఇద్దరిరిద్దర్ని డార్క్ రూంలోకి పిలిచి ఇద్దరి పేర్లే నామినేషన్‌కి సూచించాలని కోరగా.. రాహుల్, బాబా భాస్కర్, మహేష్, వరుణ్, వితిక, పునర్నవి,…

Read More