బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. బ్యూటీ ఈమె నే
Teluguwonders: 💚హోస్ట్ గా రమ్యకృష్ణ : ఆమె హోస్ట్ చేసిన రెండు ఎపిసోడ్‌లు ఫుల్ ఫన్ నింపింది. ప్రేక్షకులు ఇన్నాళ్లూ ఏదైతే కోరుకున్నారో ఆ వినోదం ఆదివారం నాటి ఎపిసోడ్‌లో దొరికింది. రమ్యకృష్ణ ఇచ్చిన జోష్‌తో కంటెస్టెంట్స్ కూడా పెర్ఫామెన్స్‌తో ఇరగదీశారు. ఒకర్నిమించి ఒకరు పెర్ఫామెన్స్‌తో పిచ్చెక్కించారు. ఆదివారం రాత్రి రమ్యకృష్ణ కంటెస్టెంట్స్‌తో ఆడించిన ‘సీన్ చేయండి’ టాస్క్ అదిరింది. సీన్ చేయండి అంటే రమ్యకృష్ణ టాస్క్ ఇస్తే సీన్లను చింపేశాడు కంటెస్టెంట్స్. ఇక రమ్యకృష్ణ కంటెస్టెంట్స్‌కు…