
ఆ హీరోయిన్ నేను ప్రేమించుకోవడం ఏంటండీ అంటున్న హీరో
Teluguwonders: బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తనపై వస్తున్న రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో విక్కీ పాల్గొన్నారు. తన సినిమాలు, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సక్సెస్‌ఫుల్ యాక్టర్స్‌లో విక్కీ కౌశల్ ఒకరు. ఇంజినీరింగ్ చదివి, టాప్ ఐటీ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుని అపాయింట్‌మెంట్ లెటర్ చింపి మరీ సినిమా రంగంలోకి అడుగుపెట్టారు విక్కీ కౌశల్. ‘మసాన్’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైన విక్కీ…