Big Twist: Valmiki Movie Title

అనంత,కర్నూలు జిల్లాలో వాల్మీకి రిలీజ్‌కు బ్రేక్‌

Teluguwonders: వరుణ్ తేజ్‌ నటించిన వాల్మీకి  సినిమా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు ఇంకా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వాల్మీకి సినిమా విడుదలకు బ్రేక్‌ పడింది. శాంతి భద్రతల దృష్ట్యా సినిమా విడుదలను నిలిపివేయాలంటూ జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ధిక్కరించే థియేటర్‌ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. కాగా అనంతపురం జిల్లాలో అత్యధిక సంఖ్యలో…

Read More