
తప్పు చేయకుండానే కోహ్లీకి …జరిమానా..
వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా ప్రస్తుతం కోహ్లీ లండన్ లో ఉన్నారు. అయినా తన ఇంటి వద్ద తనకు తెలియకుండా జరిగిన చిన్న తప్పుకి 500 రూపాయల జరిమానా పడింది . వివరాల్లోకి వెళితే 🔴 తప్పు చేయకుండానే ఫైన్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి రూ.500 జరిమానా విధించారు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గురుగ్రామ్. అయితే.. నేరుగా తాను తప్పు చేయనప్పటికి ఫైన్ కట్టాల్సిన పరిస్థితి కోహ్లీకి ఎదురుకావటం విశేషం. 🔎విషయమేమిటంటే:కోహ్లీ ఇంట్లో…