మాంసాహార మొక్కలు…!!!

భూమి పుట్టినప్పటి నుంచీ ఉన్న ఆ మొక్కలు… చిన్న చిన్న కీటకాల్ని మాత్రమే ఆరగిస్తాయి. సన్ డ్యూస్, వీనస్ ఫ్లెట్రాప్ లాంటి మొక్కలు… కీటకాల్ని ఆకర్షిస్తుంటాయి. ఏదైనా కీటకం తమపై వాలగానే… దాన్ని బలవంతంగా లోపలికి లాగేసుకొని చంపేస్తాయి. ఆ కీటకంలో గుజ్జును, మాంసాన్నీ పీల్చేస్తాయి. 🔴కొత్త రకం violent మొక్కలు : తాజాగా కెనడాలోని… అంటారియో శాస్త్రవేత్తలు మాత్రం… కొత్త రకం మొక్కల్ని కనుక్కున్నారు. అవి ఎంత ప్రమాదకరమైనవంటే… పెద్ద పెద్ద తొండలు, సాలమాండర్లను కూడా…

Read More