ఇరాన్ నుంచి పారిపోయిన ఆ కార్టూనిస్ట్ ని ఇంటర్నెట్ కాపాడింది..

21 ఏళ్ల వయసులో ఇరాన్ నుంచి పారిపోయి ఆస్ట్రేలియాలోని వివాదాస్పదమైన మానుస్ దీవిలో 4 ఏళ్లపాటు నిర్బంధానికి గురయిన ఒక కార్టూనిస్ట్ వ్యధ ఇది. అతని బాధలే బొమ్మలు గా మారిన కథ ఇది . ఆయన పేరు “అలీ. దొరానీ ..” అతని కథ, అతని మాటల్లో… “2013లో నేను ఇరాన్ వదిలి వచ్చేసాను. నా ప్రాణం ప్రమాదంలో ఉందని చెప్పగలను కానీ దాని వెనుక కారణం మీతో పంచుకుంటే నా కుటుంబ భద్రత విషయంలో…

Read More