చంద్రబాబుకు నిరాశేనా ??

ఈవీఎంలకు వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. పలు కోర్టుల్లో పలు రకాల కేసులు వేయించారు చంద్రబాబు.. కానీ ఒక్కదాంట్లో కూడా ఆయన అనుకున్న ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. తాజాగా వివిపాట్ స్లిప్ లను ముందుగా లెక్కించాలన్న న్యాయవాది బాలాజీ వేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మూడు గంటల సేపు విచారించింది. ఆ తర్వాత హైకోర్టు పిటిషన్ ను తోసిపుచ్చింది….

Read More