ఔను..ఆ ఊరి నిండా దెయ్యాలే..

దెయ్యం ఆ పేరు వింటే భయపడేవారు 90శాతం కంటే ఎక్కువ మందే.కొందరైతే అసలు చీకటి చూస్తేనే భయపడతారు. వారు హర్రర్ సినిమా చూస్తే వాళ్ల సంగతి అంతే. అలాంటివారు ఈ గ్రామానికి వెళ్తే ఇంకా వాళ్ళ సంగతి చెప్పలేం. డౌటే. ఆ గ్రామం పేరు “కుల్‌ధార ” 👉విషయంలోకి వెళితే : రాజస్థాన్‌లోని జైసల్మార్ జిల్లాలో కుల్‌ధార అనే గ్రామం ఉంది. ఇక్కడ ప్రస్తుతం 600 ఇళ్లు మొండి గోడలతో ధీనావస్థలో కనిపిస్తాయి. చీకటి పడితే ఇక్కడ…

Read More