Dhoni is the hero

డబ్బులిస్తే ఆ విషయం చెప్తా అంటున్న ధోని హీరో

Teluguwonders: డబ్బులిస్తే.. ఆ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నానో లేదో చెప్తాఅంటున్నారు ధోని సినిమా హీరో 🔴వివరాల్లోకి వెళ్తే : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్..నటి రియా చక్రబోర్తి డేటింగ్‌లో ఉన్నారని చాలా కాలంగా బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. దీనిపై సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మీడియా ద్వారా స్పందించారు. 🔴సుశాంత్ సింగ్ రాజ్‌పుత్..: అలా ‘కాయ్ పోచే’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు సుశాంత్. ఆ తర్వాత వచ్చిన ‘ఎంఎస్…

Read More