Dinesh Karthik apologizes

క్షమాపణలు చెప్పిన ” దినేష్ కార్తీక్‌ “

Teluguwonders: భారత ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కరీబియన్‌ ప్రీమియర్ లీగ్‌ (సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ జట్టు ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్నందుకు అతడికి నోటీసులు పంపించింది. దీంతో దినేశ్‌ కార్తీక్‌ బీసీసీఐకు బేషరుతుగా క్షమాపణలు చెప్పాడు. మ్యాచ్‌ను వీక్షించడానికి కోల్‌కతా నైట్ రైడర్స్‌ కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ కోరడంతో అక్కడికి వెళ్లానని తెలిపాడు. ‘బీసీసీఐ అనుమతి లేకుండా అక్కడికి వెళ్లినందుకు బేషరుతుగా…

Read More