సందడిగా రెడీ అవుతున్న డిస్కో రాజా

Teluguwonders: డిస్కో రాజా : ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తు్న్నారు. వెన్నెల కిషోర్, సునీల్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన రవితేజ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది . మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తోన్న మాస్ ఎంటర్‌టైనర్ ‘డిస్కో రాజా’. వి ఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి రిషిక సమర్పణలో ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్…

Read More