ఇకపై మన కిలో లెక్క మారనుందా..!!?

ప్రపంచ తీర్మానాలకు అనుగుణంగా అంతర్జాతీయ కొలమానాల విధానంలోని ఏడు ప్రాథమిక యూనిట్లలోని కిలో, యాంపియర్‌(విద్యుత్తు యూనిట్‌), కెల్విన్‌(వేడి), మోల్‌(అణువుల సంఖ్య)లను సోమవారం నవీకరించారు. ♦ఇప్పటివరకు పారిస్‌ నగరానికి సమీపంలోని సెవరెస్‌ ప్రాంతంలోని భూగర్భంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య మూడు జాడీల కింద అరచేతి పరిమాణంలో ఉన్న కిలో రాయిని ప్రమాణంగా తీసుకునేవారు. 👉‘లీ గ్రాండ్‌ కే’: ఇది మన కిలో రాయి కి ప్రమాణికంగా వాడే మరొక రాయి పేరు. 👉40 ఏళ్లకు ఒకసారి వివిధ…

Read More