DRDO Jobs: డీఆర్‌డీఓలో 150 ఉద్యోగాలు… నోటిఫికేషన్

Teluguwonders: నిరుద్యోగులకు శుభవార్త. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌కు చెందిన ల్యాబరేటరీ గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ పలు అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం 150 ఖాళీలున్నాయి. ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు డీఆర్‌డీఓ రిక్రూట్‌మెంట్ సెంటర్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 సెప్టెంబర్ 7 చివరి తేదీ. అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసే ముందు…

Read More