ఆ ఆగంతకుడి దెబ్బకి.. ఈఫిల్ టవర్ ని ఖాళీ చేయించేశారు..

ఫ్రాన్స్ లో ఎప్పుడు పర్యాటకులతో రద్దిగా ఉండే టవర్ వద్ద సోమవారం గందరగోళం వాతావరణం ఏర్పడింది. ప్రపంచ వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్‌ను నిర్మించి గత బుధవారంతో 130 ఏళ్లు పూర్తైన విషయం తెలిసిందే. ఈ లోగా ఈ గందరగోళం తో ఈఫిల్ టవర్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. 🔴అసలు ఏమయ్యింది .: ఒక గుర్తు తెలియని వ్యక్తి అనుమతి లేకుండా టవర్‌పై ఎక్కే ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బందితో పాటు పర్యాటకులు…

Read More