మెదడును దొంగిలించిన శాస్తవేత్త

ఐన్‌స్టీన్.. ప్రపంచంలోనే అత్యంత మేధావిగా పేరొందిన భౌతిక శాస్త్రవేత్త.జర్మనీకి చెందిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 14 మార్చి, 1879 జన్మించారు. ఆధునిక భౌతికశాస్త్రానికి మూలమైన జనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీని ఆయనే ప్రతిపాదించారు. మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా E = mc2 ను కనిపెట్టింది కూడా ఆయనే. అపర మేథావిగా పేరొందిన ఐన్‌స్టీన్ 76 ఏళ్ల వయస్సులో 1955, ఏప్రిల్ 18న న్యూజెర్జీలోని ప్రిన్‌సెటాన్ ఆసుపత్రిలో నిద్రలోనే కన్నుమూశారు. 🔴ఆయన కోరిక పూర్తిగా నెరవేరలేదు : మరణం…

Read More