Evaru Review

ఎవరు రివ్యూ

Teluguwonders: టైటిల్ : ఎవరు జానర్ : ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ తారాగణం : అడివి శేష్‌, రెజీనా, నవీన్‌ చంద్ర, మురళీ శర్మ సంగీతం : శ్రీ చరణ్‌ పాకల దర్శకత్వం : వెంకట్‌ రామ్‌జీ నిర్మాత : పీవీపీ క్షణం, గూఢచారి సినిమాలతో ఆకట్టుకున్న అడివి శేష్‌ మరోసారి తనదైన స్టైల్‌లో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పీవీపీ నిర్మాణంలో వెంకట్‌ రామ్‌జీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఎవరు సినిమాకు కూడా శేష్‌…

Read More