సంచలనం సృష్టిస్తున్న EXit పోల్స్ ఫలితాలు : Ap సీ.ఎం ఎవరో తెలిసిపోయింది
సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్) వారి Exit poll సర్వే ప్రకారం : .ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ఏపీలో ప్రతిపక్ష వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయమని అంచనా వేసింది. 👉అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 130 నుంచి 133 సీట్లు వస్తాయని వెల్లడించింది. 21 లోక్ సభ స్థానాల్లో ఆ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. టీడీపీకి 43 నుంచి 44 అసెంబ్లీ…