
అమరావతి పై ఆర్థిక మంత్రి సంచలన వ్యాఖ్యలు
Teluguwonders: అమరావతి నిర్మాణంపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో మొదలైన రాజకీయ దుమారం విషయంలో సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఇంకా స్పందించకపోవడంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 💥కలకలం రేపుతున్న ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు: రాజధాని నిర్మాణంపై అధికార, విపక్షల మధ్య సాగుతోన్న మాటల యుద్ధానికి ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు ఆజ్యం పోసేవిలా ఉన్నాయి. అమరావతిపై తీవ్రంగా చర్చ సాగుతోన్న వేళ ఆర్థిక మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర కలకలం రేపుతున్నాయి. 🔴వివరాల్లోకి…