చేప ప్రసాదం @ 171 ఏళ్లు
నాటినుంచి పంపిణీ చేస్తున్న బత్తిని కుటుంబం ఇంటి బావిలోని నీటితోచేపప్రసాదం తయారీ మొదట్లో 50 కిలోలు.. ప్రస్తుతం 3.5 క్వింటాళ్లు ఈ నెల 8న సాయంత్రం పంపిణీ ప్రారంభం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పూర్తి కావచ్చిన ఏర్పాట్లు చార్మినార్: మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు బత్తిని కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేశారు. ఈ నెల 8న…