జ్యూస్ ని ఈ విధంగా తీసుకున్నందుకు ఆవిడకి అవయవాలు దెబ్బ తిన్నాయి
పండ్ల రసం తాగితే ఆరోగ్యం వస్తుందని మనకు తెలుసు .ఆవిడ కి కూడా తెలుసు కానీ మన కన్నా ఎక్కువగా. పండ్ల రసం తాగితేనే అంత ఆరోగ్యం వస్తుంటే, నేరుగా ఇంజక్షన్ చేసుకుంటే ఇంకెంత ఆరోగ్యం వస్తుందో అని ఆలోచించిన ఓ మహిళ ఇప్పుడు ఆసుపత్రిలో చావుబతుకులతో పోరాడుతోంది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. జెంగ్ అనే 51 ఏళ్ల మహిళకు ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ. దీంతో నిత్యం పండ్ల రసాన్ని తాగడం అలవాటు చేసుకుంది….