పాక్ టీవీ చానెల్‌లో జరిగిన ఫన్నీ ఘటన!పాక్ ను ఆడుకుంటున్న trollers

Teluguwonders: పాక్ టీవీలో కశ్మీర్ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో ఓ ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. దీంతో భారత నెటిజనులు ఆ చానెల్‌పై జోకులు పేలుస్తున్నారు. 🔴వివరాల్లోకి వెళ్తే : పాకిస్తాన్ కి సంబందించిన ఓ టీవీ చానెల్‌లో సీరియస్‌గా డిబేట్ సాగుతోంది. ఇంతలో కూర్చీ విరిగిన శబ్దం. ఏం జరిగిందా అని చూస్తే.. ఆ కార్యక్రమంలో పాల్గోన్న ఓ విశ్లేషకుడు కిందపడటం కనిపించింది. ఇంకేముంది ఈ సన్నివేశం చూడగానే ప్రేక్షకులు గొల్లున నవ్వారు. ఆ ఆకస్మిక…

Read More