'Gang Leader' Collections ..

‘గ్యాంగ్ లీడర్’ కలెక్షన్స్..

Teluguwonders: నాని సినిమాలకు ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాక్ట్ చేసిన ప్రతీ సినిమాతోనూ మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీనికి యావరేజ్ టాక్ వచ్చింది.ఐనా ఫస్ట్ డే ఈ సినిమా బాగానే కలెక్షన్లను రాబట్టింది. ఫస్ట్ డే గ్యాంగ్ లీడర్ ఆ రికార్డ్ బద్ధలుకొట్టేలా కనిపిస్తుంది. తొలి రోజు ఈ చిత్రం రూ. 9 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చినట్టు ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి….

Read More