బ్యాంకు ఖాతా దారులకు శుభవార్త
బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులు తమ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలనే నిబంధనను ఆర్బీఐ తొలగించింది. ఈ విధంగా బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ వినిపించింది. 👉బేసిక్ సేవింగ్స్ : బేసిక్ సేవింగ్స్ ఖాతాలు అంటే ఎటువంటి మినిమం బ్యాలెన్స్ అవసరం లేకుండా నిర్వహించుకునేందుకు వీలున్నవి. ప్రస్తుతం అయితే చెక్ బుక్ తో పాటు ఇతర సదుపాయాలు కోరితే.. బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలని అడుగుతున్నాయి. 🔴ఇతర సేవలూ ఉచితం : ఖాతాదారులు కనీస సదుపాయాలకు తోడు చెక్…