Good News for Dwakra Women

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్…!

Teluguwonders: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పొదుపు సంఘాల మహిళల అప్పులపై వడ్డీ రూపంలో చెల్లించాల్సిన 1020 కోట్ల రుపాయలను అక్టోబర్ 2 వ తేదీ లోపు పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి ఈ నెల వరకు మహిళల అప్పులపై చెల్లించాల్సిన వడ్డీలను బ్యాంకులలో జమ చేయనున్నారు. ఏ డ్వాక్రా…

Read More