ఎంప్లాయిస్ కి శుభవార్త : వారానికి 4 రోజులే డ్యూటీ..

మీ కంపెనీలో కూడా ఇలానే నాలుగు రోజులు పనిదినాలు ఉండి.. మూడు రోజులు వీకాఫ్ ఉండాలని భావిస్తున్నారా? అయితే మీ బాస్ తో కూడా ఈ విషయం పై చర్చించండి. ఎందుకంటే ఈ వారానికి నాలుగు రోజుల డ్యూటీ అనేది మన వద్ద కాదు వేరే చోట . 👉సాధారణం గా వారానికి ఆరు రోజులు డ్యూటీ.. ఒకరోజు వీకాఫ్.. మరుసటి రోజు ఆఫీసుకు వెళ్లాలంటే ఎంతో బోరుగా ఫీల్ అవుతారు. వారం అంతా ఆఫీసుల్లో పనిచేయడం…

Read More