జియో కస్టమర్లకు మరో శుభవార్త

రిలయన్స్ జియో తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. తమ కస్టమర్లకు ప్రైమ్ మెంబర్‌షిప్ సబ్‌స్క్రిప్షన్ మరో ఏడాది పాటు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. అంటే సబ్‌స్క్రిప్షన్ ఏడాది పాటు పొడిగించింది. దీంతో జియో యూజర్లు ప్రైమ్ సభ్యత్వం కింద ఏడాది పాటు జియో టీవీ, జియో సినిమా, జియో సావన్, జియో క్లౌడ్ వంటి సేవలు ఉచితంగా పొందవచ్చు. 🔸ప్రైమ్ మెంబర్‌షిప్ పొడిగింపు : జియో ప్రైమ్ మెంబర్‌షిప్ సభ్యత్వం ఖరీదు ఏడాదికి రూ.99. అయితే ఉచితంగానే…

Read More