సినీ ప్రేమికులకు శుభవార్త

ఇక 24 గంటలు థియేటర్స్ ఓపెన్ లోనే : ఔను ఇకపై సినిమా థియేటర్స్ 24 గంటలు ఓపెన్ లోనే ఉండబోతున్నాయి..ఇది సినీ ప్రేక్షకులకు సూపర్ గుడ్ న్యూస్..కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే..ఇది ఆంధ్రాలో కాదు… పక్క రాష్ట్రం తమిళనాడు లో ..అక్కడ దీనికి సంబంధించి సరికొత్త ఉత్తర్వులు కూడ ఇవ్వబోతున్నారట . 👉 24 గంటలు థియేటర్స్ ఓపెన్ లో ఉండడానికి కారణాలు : ప్రస్తుతం సౌత్ లో థియేటర్స్ కొరత భారీగా ఉంది..పెద్ద…

Read More